వెబ్ మీడియాలో ఎదో ఒక విషయం పై సందడి చేస్తూ ఆ సందడి వల్ల కొన్నికొన్ని సార్లు వివాదాలలో చిక్కుకునే సమంత తాను అజ్ఞాతంలోకి వెళ్ళి పోతున్నాను అంటూ తనంతటతానే స్పష్టంగా తెలియచేయడం షాకింగ్ గా మారింది. దీనితో సమంతకు ఏమైంది అంటూ అప్పుడే గాసిప్పుల హడావిడి మొదలైంది. ‘ట్విటర్ నుండి దూరంగా వెళ్ళి పోతున్నాను భగవంతుడు మిమ్మల్ని అందర్నీ ఆశీర్వదించాలి మంచిగా ఉండండి’ అంటూ ట్విట్ ముగించింది.
దీనితో షాక్ గురైన సమంత అభిమానులు ఆమెకు ఏమైంది అంటూ ఖంగారు పడిపోతున్నారు. అయితే సమంత తీసుకున్న ఈ అజ్ఞాత వాస నిర్ణయానికి కారణాలు తెలియాక్ పోయినా ఒక కారణం ఉండవచ్చు అనిపిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రిస్టియన్స్ అంతా గత వారం నుండి వారు ఎంతగానో ఆరాధించే జీసెస్ శిలువ ఎక్కిన రోజు గుడ్ ఫ్రైడే దగ్గర పడుతూ ఉండటంతో తాము ఎంతో నిష్టగా చేసే ‘లెంట్’ సందర్భంగా చాల మంది వివాదాలకు, విలాసాలకు దూరంగా ఉంటారు.
రష్యాలోని మత పెద్దలైతే 40 రోజుల పాటు ఈస్టర్ పండుగ వచ్చే దాకా అందర్నీ ట్విటర్, ఇన్ స్టా గ్రామ్ లకు దూరంగా ఉండమని అందర్నీ ఆదేసించారట. ఈ మాటల ప్రభావంతో సమంత అజ్ఞాతంలోకి వెళ్ళి పోయిందా? లేదంటే మరేదైనా బలమైన కారణం సమంత అజ్ఞాత వాసానికి కారణమా? అన్న చర్చలు వినిపిస్తున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79561/SAMANTHA-IN-HIDDING/

0 comments:
Post a Comment