ఇప్పుడు అదే పద్ధతిని అనుసరిస్తూ సంపూ లేటెస్ట్ గా నటిస్తున్న ‘కొబ్బరి మట్ట’ సినిమా క్లైమాక్స్ లో ‘కొబ్బరి పుల్లలు కలగలిపి’ అనే పాటను పవన్ బాడీ లాంగ్వేజ్ ని అనుసరిస్తూ పాదబోతున్నాడని టాక్. ఈ పాట చిత్రీకరణ కూడా ఇంచుమించు పవన్ అత్తారింటికి దారేది సినిమాలోని కాటమ రాయుడా పాట చిత్రీకరణను పోలి ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమాలో మూడు పాత్రలలో సంపూ నటిస్తున్న విషయం తెలిసిందే. సంపూ పాడిన ఈపాటను త్వరలో విడుదల చేసి ఛానల్స్ లో హడావిడి చేద్దామని ఈ సినిమా నిర్మాతల ప్లాన్ అని టాక్. ప్రస్తుతం సంపూకు ఉన్న క్రేజ్ రీత్యా ఈ సినిమాకు బయ్యర్ల నుండి మంచి ఆఫరింగ్స్ వస్తున్నాయని తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా సంపూ అల్లరి నరేష్ చేస్తున్న ‘బందిపోటు’ సినిమాలో కూడా ఒక ముఖ్య కామెడీ రోల్ ను చేస్తూ ఉండటంతో త్వరలోనే ఈ బర్నింగ్ స్టార్ హడావిడితో ఫిలింనగర్ లో వార్తల హడావిడి ఊపు అందుకుంటుoదని విశ్లేషకుల అంచనా..
source:http://www.apherald.com/Movies/ViewArticle/78261/SAMPOORNESH-ON-PAVAN-WAY/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.