దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన వయ్యారి నడుముతో తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టిన ఇలియానా తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా తన హవా చాటింది. అయితే ఈ భామ బాలీవుడ్ సినిమాలపై మోజుతో సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పిన ఇలియానా తొలి చిత్రం ‘బర్ఫీ'తో హిట్టు కొట్టింది.
కానీ బాలీవుడ్ లో సరైన అవకాశాలు వచ్చిన అవి తన కెరీర్ ఎంతమాత్రం దొహద పడలేదు సరికదా అక్కడ డైలమాలో పడింది. అవకాశాలు కూడా బాగా తగ్గి పోయాయి. దీంతో ఆమె మళ్లీ సౌత్ సినిమాల వైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెకు ఇక్కడ హీరోయిన్‌గా అవకాశం ఇవ్వడానికి మాత్రం ఎవరూ సిద్దంగా లేరు కానీ...కొందరు నిర్మాతలు ఆమెను ఐటం సాంగు కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.
వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం ఇష్టం లేక ఐటెంసాంగ్స్ చేయడానికి కూడా అభ్యంతరం లేదని తేల్చిచెప్పిందట. తాజా సమాచారం ఓ అగ్రహీరో నటిస్తున్న చిత్రంలో ఇలియానా ప్రత్యేకగీతంలో నర్తించబోతున్నట్లు తెలిసింది.
ఈ పాట కోసం ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందని, తెలుగుప్రేక్షకుల్లో ఈ సుందరికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కోరినంత మొత్తంలో చెల్లించడానికి సదరు చిత్ర నిర్మాత సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79472/-/

0 comments:
Post a Comment