Menu


తెలుగు నాట నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉందో తెలుసు. మనోడు నటించిన సినిమాలకు మినిమం గ్యారెంటీ అయితే ఆ మధ్య కొన్ని సినిమాలు ప్లాప్ అయిన్పటికీ ఈ మధ్య వచ్చిన టెంపర్ సినిమాతో రికార్డులు తిరగ రాస్తున్నాడు.

విషయానికి వస్తే రజినీ కాంత్ అంటే ప్రపంచం గుర్తించిన హీరో ఆయనకు ఉన్నక్రేజీ మాటల్లో చెప్పలేం. ఈయన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి ఎంత క్రేజ్ సంపాదించుకుంటారో వేరే చెప్పాలా? లేటెస్టుగా ఆయన బాటే పట్టాడు మన జూ ఎన్టీఆర్ మనోడు నటించిన సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా జపాన్ లో బాద్షా,రభస చిత్రాలు విడుదల అయ్యాయి ఈ సినిమాలో మనోడు చేసి యాక్షన్ కంటే కామెడీ, డ్యాన్స్ తెగ నచ్చాయట.

అంతే రజినీకాంత్ కు అయినట్లే ఎన్టీఆర్ కి కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడిందట. మరి తెలుగు లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా టెంపర్ అక్కడ విడుదల చేస్తే ఇంకెంత మంది ఫ్యాన్స్ పెరుగుతారో మరి ఈ సినిమా అక్కడ ఎంత హిట్ అవుతుంతో వేచి చూడాల్సిందే.

source:http://www.apherald.com/Movies/ViewArticle/80272/Rajini-Kanth-NTR-Tollywood-Movies-Kollywood-Movies/

0 comments:

Post a Comment

 
Top