బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా స్టార్ డం ని సంపాదించుకున్న బ్యూటీ అనుష్క శర్మ. అనుష్క శర్మ ప్రస్తుతం బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరీ పాపులర్ హీరోయిన్. ఎందుకంటే ప్రస్తుతం కాలంలో బిటౌన్ కి చెందిన కత్రినాకైఫ్, ప్రియాంక చోప్ర లాంటి హీరోయిన్స్ ఎక్కువ మూవీలను ఒప్పుకోకపోవడంతో,
వీరితో పోలిస్తే తక్కువ రెమ్యునరేషన్ తో, ఎక్కువ అందాలను చూపించే అనుష్క శర్మ అందరికి అందుబాటులో ఉంటుంది. దీంతో ప్రొడ్యూజర్స్, డైరెక్టర్స్ అందరూ అనుష్క శర్మనే వారి మూవీలలో హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అందుకే గత రెండు సంవత్సరాలుగా అనుష్క శర్మ ఫిల్మ్ కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉంది. ఇదిలా ఉంటే తను తీరిక లేకుండా చేస్తున్న షూటింగ్స్, ప్రమోషన్స్ వంటి కార్యక్రమాల కారణంగా తనకి వెన్ను భాగంలో నొప్పి మొదలైందట. గత కొంత కాలంగా, తన వెన్ను నొప్పి కారణంగా మూవీలకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ లో పాల్గొనటానికి తెగ ఇబ్బంది పడుతుందట.
దీంతో డాక్టర్స్ కి చూపించుకున్న అనుష్క, కచ్ఛితంగా ట్రీట్ మెంట్ అవసరం అని అనుష్కకి చెప్పారు. అనుష్క శర్మ, తన వెన్ను నొప్పికి ఫిజియో థెరపి ట్రీట్ మెంట్ ని తీసుకుంటుంది. అయితే, తను ట్రీట్ మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్ ని విరాట్ కోహ్లినే సెలక్ట్ చేసినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే, ఆ హాస్పిటల్ ఖర్చు కూడ విరాటే చూసుకుంటున్నట్టు బిటౌన్ లో టాక్స్ వినిపిస్తుండంతో, వీరిద్దరి వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చిందంటూ చెబుతున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78870/Bach-pain-anushka-Sharma-virat-kohli-tollywood-bol/

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.