సూపర్ స్టార్ మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మరొక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది మాత్రం ఆసక్తి కరమైన చర్చ. మహేష్ ప్రస్తుతం శివ కొరటాల దర్శకత్వంలో నటిస్తున్నారు.
ఆ సినిమా తర్వాత బ్రహ్మోత్సవంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అంతకు మునుపే పూరి సినిమాకు కూడా సిగ్నల్ ఇచ్చారు. పూరి ప్రస్తుతం టెంపర్ చేస్తున్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి సెట్స్ మీదకు వెళ్తుంది. అంటే అటు బ్రహ్మోత్సవం, ఇటు జ్యోతిలక్ష్మి సినిమాలు పూర్తయ్యాకగానీ మహేష్, పూరి సినిమా మొదలు కాదు.
ఒకవేళ లాంఛనంగా సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించినా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి సమయం పడుతుంది. ఏదేమైనా ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాత. జిబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. గతంలో జిబ్రాన్ మహేష్ బాబుకి కొన్ని ట్యూన్స్ వినిపించగా, అవకాశం ఉన్నపుప్పడు చేద్ధాం.. అంటూ మాట ఇచ్చాడంట.
జిబ్రాన్ గతంలో రన్ రాజా రన్ మూవీ అందించిన సంగీతం, సూపర్ రెస్పాన్స్ రావడంతో, జిబ్రాన్ మ్యూజిక్ కి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా బిజి షెడ్యూల్ ని గడపటంతో, జిబ్రాన్ కి ఈ అవకాశం వచ్చిందనే టాక్ కూడ వినిపిస్తుంది. మొత్తంగా జిబ్రాన్ కి ఇచ్చిన ఈ అవకాశంతో, తను టాప్ పొజిషన్ కి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79274/Sudheer-babu-tollywood-sudheer-babu-body-sudheer-b/

0 comments:
Post a Comment