ఏ విషయాన్ని అయినా చాల స్పష్టంగా ఎవర్ని కేర్ చేయకుండా మాట్లాడే సమంత అభిప్రాయాలు ఒకొక్కసారి ఆమెను వివాదాల సుడిగుండం లోకి నెట్టేస్తున్నాయి. అయినా సమంత తాను చెప్పాలి అనుకున్న అభిప్రాయాలను ఎటువంటి మొహమాటం లేకుండా మీడియా ముందు చేప్పేస్తూ ఉంటుంది. ఈమధ్య కాలంలో సమంతకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గుతున్నా కోలీవుడ్ లో మాత్రం ఆమెకు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు.
ఈమెతో లేటెస్ట్ గా ‘కత్తి’ సినిమాలో నటించిన విజయ్, అలాగే విక్రమ్ ఇలా అందరూ సమంతనే కోరుకుంటున్నారు. ఇక ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్స్ పారితోషికాల పై వస్తున్న నెగిటివ్ వార్తల పై తన మాటలను బయటకు చెప్పింది.
భారీ బడ్జెట్ తో సినిమా తీస్తాము అంటూ కొoదరు నిర్మాతలు తన దగ్గరకు వచ్చి పారితోషికాలు కూడా మాట్లాడుకుని సినిమా చివరికి వచ్చే సరికి సినిమా బడ్జెట్ పెరిగి పోయింది అంటూ హీరోయిన్స్ కు ఇచ్చే పారితోషికాల పై కోతలు పెడుతూ ఉంటారని కామెంట్స్ చేసింది సమంత. ఇటువంటి సందర్భాలు తనకు కూడా గతంలో ఎదురయ్యాయని అయితే ఒకసారి ఆర్ధక వ్యవహారాలలో తేడా చేసిన ప్రొడ్యూసర్ల సినిమాలలో తాను ప్రాణం పోయినా భవిష్యత్ లో నటించనని షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత.
అంతేకాదు సినిమా నిర్మాణంలో ఎక్కడా కనిపించని పొదుపు చర్యలు హీరోయిన్ పారితోషికానికి వచ్చేసరికి లెక్కలు వచ్చేస్తు ఉంటాయని సెటైర్లు వేసింది సమంత. అయితే సమంతను తన పారితోషికం విషయంలో ఇలా ఇబ్బంది పాలు చేసిన నిర్మాతల పేర్లు మాత్రం చెప్పలేకపోయింది ఈ క్యూట్ హీరోయిన్.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79230/IS-SAMANTA-CHEATED-/

0 comments:
Post a Comment