చాలా మంది హీరోయిన్స్ తమ విలాసాల కోసం వ్యభిచారం వైపు ఎక్కువగా ముక్కువ చుపెడుతున్నారు. అధిక డబ్బు సంపాదన కోసం ఇలాంటి నీచమైన పనులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఎక్కువగా సినీ పరిశ్రమ కు సబంధించిన హీరోయిన్స్ , జూనియర్ ఆర్టిస్ట్ లు ఇలాంటి పనులకు పాల్పడుతుంటే..మరి కొంత మంది పొట్ట గూడు కోసం వ్యభిచారం అనే ముసుగులోకి దిగుతున్నారు. తాజాగా ఓ హాట్ యాంకర్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా పోలీస్ లకు దొరికిపోయింది.
ఇంతకి ఆ యాంకర్ ఎవరో మీరే చూడండి…” పాపులర్ ఛానల్ ఎం టివి లో యాంకర్ గా పనిచేస్తున్న 21ఏళ్ల వాలెరీ ఫెయిర్ మెన్ వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. ఈ అమ్మడు డబ్బు కోసమే తాను వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ వార్త తో ఒక్కసారిగా మీడియా ప్రపంచం అంత ఆశ్చర్యపోయింది.ఎంటీవీలో 2010లో ప్రసారమైన ‘16 అండ్ ప్రెగ్నెంట్’ సీజన్ 2 అనే కార్యక్రమంలో వాలెరీ ఫోయిర్ మన్ యాంకర్ గా చేసింది. ఇలాంటి పనులు ఈ అమ్మడికి కొత్తేమీ కాదని అంటున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79220/Anchor-Anchor-Prostution-prostitution-Hoh-anchor-H/z

0 comments:
Post a Comment