అక్కినేని అఖిల్ వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించి ఒక ఆ శక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్’ సీరీస్ ను పోలి ఉంటాయని వార్తలు వినపడుతున్నాయి. హాలీవుడ్ లో సంచలనాలు సృస్టించిన ఈ ఇండియానా జోన్స్ సినిమాలలోని కొన్ని సాహస దృశ్యాలు ఆధారంగా అఖిల్ సినిమాలోని కొన్ని సీన్స్ ను డిజైన్ చేసే పనిలో ఈ సినిమా దర్శకుడు వినాయక్ బిజీగా ఉన్నట్లు టాక్.
సోషియో ఫ్యాంటసీ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలోని కొన్ని సాహస సన్ని వేశాలను హాలీవుడ్ సినిమాల స్థాయిలో తీసే ఉద్దేశ్యంతో దర్శకుడు వినాయక్ ఈ ఇండియానా జోన్స్ ప్రయోగం చేస్తున్నట్లు టాక్. తెలుగు ప్రేక్షకులు ఇప్పటి వరకు ఏ సినిమాలోను చూడని సాహస సన్ని వేసాలు అఖిల్ సినిమాలో చూపించి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని వినాయక్ ఆలోచన అని అంటున్నారు.
అమెరికాకు చెందిన డాక్టర్. హెన్రీ చేసిన యదార్ధ సాహసాల పై ఇండియా జోన్స్ సీరీస్ తో అనేక హాలీవుడ్ సినిమాలు, ఇంగ్లీష్ సీరియల్స్, వీడియో గేమ్స్ ఎన్నో సిరీస్ లుగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కొన్ని వేల కోట్ల బిజినెస్ ను చేసాయి.
అటువంటి ఇండియానా జోన్స్ సినిమాల సీరీస్ లోని సాహస సన్నివేశాలను ఒక పురావస్తు నిధి అన్వేషణ కథకు లింక్ చేసి వెరైటీగా తీస్తున్న సినిమాయే అఖిల్ సినిమా కథ అంటూ వార్తలు వస్తున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79511/HOLLYWOOD-RUMOUR-ON-AKHIL/

0 comments:
Post a Comment