Home
»
Bandla Ganesh
»
Jr NTR
»
Kajal Agarwal
»
Movie Gossips
»
puri jagannath
»
Telugu Movie Collections us report
»
Telugu Movie News
»
Temper
» అమెరికాలో టెంపర్ అధిరిపోయే కలెక్షన్స్
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాక్సాపీస్ వద్ద దూసుకుపోతున్న చిత్రం టెంపర్. టెంపర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ అన్ని చోట్ల నుండి పాజటివ్ టాక్స్ తో నడుస్తుంది. ఇప్పటి వరకూ ఈ మూవీని రిపీటెడ్ గా చూసే వారు ఎక్కువుగా ఉన్నారనే టాక్స్ కూడ బయటకు రాడంతో,
ఈ మూవీకి బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ వరద పెడుతుంది. ఇదిలా ఉంటే, ఓవర్సీస్ లోనూ టెంపర్ కలెక్షన్స్ సత్తా చాటుతుంది. యు.ఎస్ రిపోర్ట్స్ ప్రకారం టెంపర్ ఇప్పటి వరకూ 1 మిలియన్ మార్క్ ని టచ్ చేసిందంటూ ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా ఓవర్సీస్ లో కలెక్షన్స్ భారీగా కొల్లగొడుతోంది. మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిపి $500 డాలర్స్ సాధించిన టెంపర్ మిగిలిన రోజులు కూడా అదే జోరుతో కలెక్షన్స్ వసూలు చేస్తోంది. అదే మానియాని కంటిన్యూ చేసింది. ఓరర్సీస్ స్రీన్స్ నుండి అందిన ట్రేడ్ రిపోర్ట్ ని ప్రత్యేకంగా మీకు అందిస్తున్నాం.
వారం కలెక్షన్స్
గురువారం ప్రీమియర్స్ –$ 257K
శుక్రవారం –$ 230K
శనివారం –$ 203K
ఆదివారం –$ 181K
సోమవారం –$ 48K
మంగళవారం – $ 19K
మొత్తం –$ 939K
ఈ లెక్కల ప్రకారం బుధవారం, గురువారంలతో ఈ సినిమా యుఎస్ లో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ రిపోర్ట్స్ తోనూ, వస్తున్న కలెక్షన్స్ తోనూ.. టెంపర్ యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ వారు చాలా హ్యాపీగా ఉన్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79250/Bandla-ganesh-tollywood-telugu-films-temper-poori-/
Related Posts
ఓవర్సీస్ లో టెంపర్ బాక్సాపీస్ టాక్
17 Feb 20150టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మూవీ టెంపర్. ప్రస్తుతం టెంపర్ మూవీకి సంబంధించిన ...Read more »
బండ్ల గణేష్ కి పూరీ ఝలక్
18 Feb 20150టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ ఫుల్ గా ఉంటాయి....Read more »
పూరి పై కోపంగా ఉన్న కాజల్ !
18 Feb 20150‘టెంపర్’ సక్సస్ తో పూరి జగన్నాథ్, జూనియర్లు మంచి జోష్ మీద ఉంటే కాజల్ మాత్రం ఈ సినిమా సక్సస్ ను అ...Read more »
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో టెంపర్ హడావిడి !
15 Feb 20150జూనియర్ ను అభిమానించే వారు మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉన్నారో తెలియ చేసే ...Read more »
లయన్ కు టెన్షన్ గా మారిన టెంపర్ సవాల్ !
14 Feb 20150నిన్న విడుదలైన ‘టెంపర్’ ఇరు రాష్ట్రాలలోను సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో గత మూడు సంవత్సరాలుగా బ్ల...Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.