అందుకే గోవిందుడు అందరివాడేలే మూవీ తరువాత రామ్ చరణ్ తరువాత మూవీకి చాలా సమయం పట్టింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ పై ప్రత్యేక అభిమానాన్ని ఓ హీరోయిన్ చూపుతుంది. లండన్ బ్యూటీ అమీజాక్సన్ తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై కామెంట్ చేసింది. “తను గ్లామరస్ రోల్స్ చేయటానికి ఎటువంటి అభ్యంతరం లేదు.
సెమీ న్యూడ్, న్యూడ్ యాక్టింగ్ ఏదైనా చేయటానికి సిద్ధం. కాని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెడిషన్స్ కి వాల్యూ ఎక్కువుగా ఉంటుంది. ఇక్కడి సంప్రదాయాలు వేరు. అందుకే ఎక్స్ పోజింగ్ అనే దానిపై ఇండియాలో కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. ఏది ఏమైనా కథ డిమాండ్ చేస్తే మాత్రం, తను ఎంతటి ఎక్స్ పోజింగ్ అయినా ఇస్తాను“ అంటూ చెప్పుకొచ్చింది. అమీ జాక్సస్ ఇలా చెప్పటానికి రీజన్ ఉంది. తనకి చిన్నప్పటి నుండి లండన్ కల్ఛర్ అంటే చాలా ఇష్టం. అక్కడ మోడలింగ్ చేసింది కాబట్టి, ఎక్స్ పోజింగ్ అనేది వారికి చాలా చిన్న విషయం.
లండన్ కల్చర్ తో పోలిస్తే, ఇండియన్ ఫిల్మ్స్ కి తను ఇచ్చే ఎక్స్ పోజింగ్ అనేది ఏమంత పెద్ద విషయం కాదంట. తను ఇన్ని మాటలు చెబుతూ, చరణ్ గురించి కూడ మాట్లాడింది. చరణ్ మూవీలో ఈసారి కచ్ఛితంగా హాట్ లుక్స్ లో కనిపిస్తుస్తాను అని చెప్పుకొచ్చిందట. టాలీవుడ్ కి చెందిన ఓ మేనేజర్ చరణ్ అప్ కమింగ్ మూవీలో అమీ జాక్సస్ చేత షార్ట్ పీస్ బికినిని వేయింటానికి ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్నాడనే టాక్స్ ఇందుకు కారణం అవుతుంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78873/Amy-Jackson-tollywood-bollywood-amy-Jackson-films-/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.