March 15, 2025 12:24:08 AM Menu
Latest

6:28 PM test1

ప్రస్తుతం కోలీవుడ్ బ్యూటీ త్రిష హవా నడుస్తూ ఉండటంతో అదే సెంటిమెంట్ తో నందమూరి శిఖరాన్ని ఆవిష్కరించి నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలో బాలయ్య 100 సినిమాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా 'నందమూరి శిఖరం' పేరుతో 1000 పేజీల పుస్తకం రూపకల్పనకు యన్.బి.కె. హెల్పింగ్ హాండ్స్ శ్రీకారం చుట్టింది.

ఈ నందమూరి శిఖరం ఫేస్ బుక్ పేజ్ ని నటి త్రిష చేతులమీదుగా ఆవిష్కరణ చేసారు. ఈ ఆవిష్కరణ లయిన్ చిత్రం షూటింగ్ లో జరిగింది. ఈవార్తలు ఇలా ఉండగా ఇంకా కధ కూడ పూర్తిగా నిర్ణయంకాని బాలకృష్ణ 100 సినిమా సంబరాలకు సంబంధించి ఒక ఆ శక్తికర న్యూస్ వినపడుతోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు అత్యంత భారీ స్తాయిలో బాలయ్య శత చిత్రల వేడుకలకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. ఈ వేడుకలో బాలయ్యకు బహుమానంగా 9 అడుగుల వెడల్పు, 4 1/2 అడుగులు ఎత్తు గల సింహాన్ని మల్టీ కలర్ గ్రానైట్ తో రూపొందిస్తున్నట్లు పుస్తక రూపకర్త అనంతపురం జగన్ మీడియాకు తెలియచేసాడు.

ఈ పుస్తకాన్ని 2016 ఆవిష్కరించనున్నారు అని వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ 100వ సినిమా పూర్తి కాకుండానే ఇంత హడావిడి జరుగుతోంది అంటే ఈ సినిమా విడుదల రోజున ఇంకా ఎంత హడావిడి జరుగుతుందో ఊహకు అందని వాస్తవం.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78956/NANDAMURI-SIKHARAM-IN-TRISHA-HANDS/
17 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top