సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లిన హాట్ బ్యూటి ఆసిన్. ఆసిన్ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడైతే వెళ్ళిందో, అప్పటి నుండి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి తనకి ఆఫర్స్ వస్తున్నప్పటికీ, తను మాత్రం చేయటానికి ఇష్టపడటం లేదు. ప్రస్తుతం ఆసిన్ హిందిలో అభిషేక్ బచ్ఛన్ సరసన హీరోయిన్ గా చేస్తుంది. అయితే తను బిటౌన్ లోకి ఎంట్రి ఇచ్చిన అతి తక్కువ సమయంలో అమీర్ ఖాన్ సరసన ఆఫర్ కొట్టేసి, డైరెక్ట్ గా వంద కోట్ల క్లబ్ హీరోయిన్స్ జాబితాలోకి వెళ్లింది. అమీర్ ఖాన్ తో నటించిన గజిని మూవీ తరువాత ఆసిన్ కి ఆసించినంత ఆఫర్స్ రాలేదు.
అలాగే సౌత్ లో డిమాండ్ బాగా పెరిగినా, సౌత్ మూవీలోనూ నటించలేదు. ఆసిన్ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఇద్ధరి మేనేజర్స్ ని మార్చింది. వారిలో మొదటి మేనేజర్ ఆసిన్ ని దారుణంగా మోసం చేశాడని బిటౌన్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ తో నటించిన గజిని మూవీ తరువాత ఆసిన్, మేనేజర్ ని మార్చుకుంది. ఆ తరువాత వచ్చిన మేనేజర్ వరుస ఆఫర్స్ చూపిస్తాను అని చెప్పి, తన వద్ద ఆఫర్స్ లేనప్పటికీ, ఆసిన్ కాల్షీట్స్ ని దారుణంగా వేస్ట్ చేయించాడు.
దీంతో అనుకున్న సమయానికి ఆఫర్స్ రాకపోవడంతో, బిటౌన్ హీరోలు అంతా ఆసిన్ ని పట్టించుకోవడం మానేశారంట. ఆ తరువాత ఆసిన్ సైతం చేసేది ఏమి లేక, సరిగ్గా రెండు సంత్సరాలకి మేనేజర్ మోసగాడని తెలుసుకొని తనని మార్చేసింది. గజిని తరువాత హందిలో ఆరు మూవీలు చేసినప్పటికీ, సరైన సమయంలో ఆఫర్స్ అందుకొని ఉంటే, ప్రస్తుతం ఆసిన్ టాప్ పొజిషన్ లో ఉండాల్సిందని రీసెంట్ తను ఓ బిటౌన్ మీడియాకి ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/77168/Kaavalan-Meera-Ready-Housefull-2-Bol-Bachchan-Khil/

0 comments:
Post a Comment