‘టెంపర్’ సక్సస్ తో పూరి జగన్నాథ్, జూనియర్లు మంచి జోష్ మీద ఉంటే కాజల్
మాత్రం ఈ సినిమా సక్సస్ ను అంతగా ఎంజాయ్ చేయలేకపోతోంది అన్న వార్తలు
వస్తున్నాయి. దీనికి కారణం నిన్న జూనియర్ తో బుల్లితెర పై ప్రసారమైన సినిమా
ప్రమోషన్ కార్యక్రమానికి కాజల్ ను ఆహ్వానించక పోవడం అన్న కారణం
వినిపిస్తోంది.
తాను ఎంతో కష్టపడి ఈసినిమాలో నటించినా తనను గ్లామర్ డాల్ గానే ఈ సినిమా ప్రమోషన్ లో తన పేరు కూడ చెప్పకుండా పక్కకు పెట్టేయడం కాజల్ కు కోపం తెప్పించింది అని టాక్. చాలా కాలం తరువాత జూనియర్ కు సూపర్ హిట్ ఇచ్చిన సినిమాలో జంటగా నటించడమే కాకుండా జూనియర్ కు అదృష్ట దేవతగా మారి మూడు హిట్ సినిమాలలో నటించినా తన పేరును కూడా ఈ సినిమా దర్శకుడు పూరి ఎక్కడా ప్రస్తావించకపోవడం కాజల్ కు అనుకోని షాక్ గా మారిందని అంటున్నారు.
అదేవిధంగా ఈ సినిమా సూపర్ హిట్ క్రేజ్ అంతా జూనియర్ కు, పూరీకి వెళ్లిపోవడంతో టాలీవుడ్ లో తన కెరియర్ కు మళ్ళీ మలుపు తిప్పే సినిమాగా ఈ ‘టెంపర్’ మారుతుంది అని కలలు కంటున్న తనకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి కూడ తనకు అవకాశాలను కలిగించడంలో అదేవిధంగా తన పారితోషికం పెంచుకునే విధంగా ‘టెంపర్’ తనకు కలిసి రాదా అని టార్చర్ పడుతోందట కాజల్.
క్రితం సంవత్సరం ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా పరాజయంతో బాధ పడ్డ కాజల్ ఇప్పుడు ‘టెంపర్’ విజయవంతమైనా బాధ ఆమెను వెంటాడటం కాజల్ కు షాకింగ్ న్యూస్ అనుకోవాలి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/79093/IS-KAJAL-GOT-IRRITATED-WITH-PURI/

0 comments:
Post a Comment