కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ నటించిన మరో శ్రుంగార రసభరితమైన చిత్రం లీలా. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. అంతే కాకుండా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ సమయంలో చాలా సన్నివేశాలు సహజంగా జరిగాయని బిటౌన్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, సన్నీ లియోన్ త్వరలో ‘లీలా' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. మూడు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారి అంచనాలు అమాంతం పెంచేసింది.
ఈ చిత్రంలో సన్నీ లియోన్ గత చిత్రాలకు భిన్నంగా కనిపించబోతోంది. తొలిసారిగా ఆమె ఇందులో త్రిపాత్రాభినయం చేస్తోంది. ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథకు రివేంజ్ అంశాన్ని జోడించారు. 300 సంవత్సరాల కిందట జరిగిన కథతో ఈ సినిమా సాగుతుంది. ట్రైలర్ చూస్తేంటే సన్నీ లియోన్‌ను ఆరాధించే శృంగార ప్రియులను నిరాశ పరచకుండా సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది.
‘లీలా' చిత్రానికి బాబీ ఖాన్ దర్శకత్వం వహించారు. సన్నీ లియోన్ హాట్ అండ్ సెక్సీ అవతార్ ఆకట్టుకోనుంది. ఈ చిత్రం డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్నప్పటికీ సన్నీ లియోన్ అందాల విందుకు మాత్రం ఏమాత్రం కొదవలేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. ఈ చిత్రంలో హీట్ పుట్టించే పలు సీన్స్ ప్రేక్షకులను రంజింపచేయనున్నాయి. సన్నీ లియోన్ గత సినిమాల పెర్ఫార్మెన్సుతో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె నటన ఆకట్టుకునే విధంగా ఉండనుంది. శృంగార భరితమైన పలు సన్నివేశాలను కేవలం ఆమె అభిమానులను దృష్టిలో ఉంచుకుని చిత్రీకరించారు.
ఈ చిత్రంలోని కథ ప్రకారం ఆమె కొన్సి సీన్లలో యువరాణి పాత్రలో కనిపించనుంది. ఫ్యాష్ బ్యాక్ కథలో సన్నీ లియోన్ దేశీ లుక్ లో పల్లెటూరి పడుచు పాత్రలో ఆకట్టుకోనుంది. బాబీ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. భూషణ్ కుమార్, అహ్మద్, షైరా ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొసమెరపు ఏంటంటే, ఈ మూవీ షూటింగ్ సమయంలో రొమాంటిక్ సన్నివేశాల్లో సన్నీ రియల్ ఫీలింగ్స్ ని ఇవ్వటం, అలాగే కొన్ని సన్నివేశాలను నాచ్యురల్ గా చిత్రీకరించడం జరిగిందంటూ బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78125/Sunnyleone-bollywood-telugu-films-tollywood-bollyw/

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.