సొంత నిర్ణయాలు తీసుకోవడం, సొంతంగా ట్రెండీనీ ఫాలో అవ్వటం చేస్తుంది. మూడు పదులకు చేరువైన శ్రుతి హాసన్ ఆరేళ్ళ క్రితం 'లక్కీ'మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాలోనే అందాలను నిరభ్యంతరంగా ఆరబోసింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇక్కడా గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంది.
అంతేకాదు. అతి తక్కువ సమయంలో సత్తాను చాటి, స్టార్ హీరోయిన్స్ ని వెనక్కి నెట్టి తనే నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ విధంగానే అక్క బాటలోనే చెల్లి అక్షర హాసన్ వెళుతుంది. హీరోయిన్ కాకముందే... ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలతో డేటింగ్ చేసిన అక్షర, అనేక విషయాల్లో తన ప్రత్యేకత చాటుకుంది.
సెలబ్రిటీస్ లో అత్యధిక టాటూస్ ఉన్నది అక్షరకే నట. ఆమె శరీరంలోని వివిధ భాగాల్లో మొత్తం తొమ్మిది టాటూస్ ఉన్నాయట! ఇదిలా ఉంటే, రీసెంట్ గా బిటౌన్ కి ఇచ్చిన ఇంటర్వూలో తను తన “అక్కలాగే స్టార్ హీరోయిన్ గా మారతాను. కాని అక్క కంటే గ్లామర్ డోస్ నాలోనే ఎక్కువుగా ఉంటుంది. తను చాలా విషయాల్లో రిజర్వ్డ్ గా ఉంటుంది. నేను అలా కాదు” అంటూ చెప్పుకొచ్చిందట.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78128/Sruthi-haasan-akshara-haasan-tollywood-kollywood-b/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.