టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి రోజు కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. ఆ విధంగానే టాలీవుడ్ కి మరో సరికొత్త హీరోయిన్ పరిచయం కాబోతుంది. నేహ శర్మ సిస్టర్ ఐశా శర్మ, ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే ఈ మూవీ నేహా శర్మ కంటే చాలా యాక్టివ్ అనే పేరు అప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళింది. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న ‘శివం’ సినిమాలో ఐశా శర్మ హీరోయిన్ గా కనిపించనుంది. ఐశా చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఐశా శర్మ తన తెలుగు తొలి పరిచయ సినిమా గురించి మాట్లాడుతూ ‘నేను హీరోయిన్ అవ్వాలని కలలు కన్న నా డ్రీం నిజం అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను.
తెలుగులో శివం సైన్ చేసాను, హిందీలో కూడా పలు ఆఫర్లు వస్తున్నాయి, కానీ ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదుఇక స్టార్ అండ్ సూపర్బ్ యాక్టర్ తనతో నటించే చాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉందని’ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాకి నిర్మాత. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్ ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు ఐశా శర్మని ఓకె చేసిన తరువాత,
తనతో నిర్మాతలు జరిపిన డిస్కషన్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. రామ్ సరసన ఐశాశర్మ హీరోయిన్ గా చేస్తుంనందుకు తనకి కేవలం 1 లక్ష రూపాయలను మాత్రమే నిర్మాతలు ఇస్తున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు ఐశా శర్మ కూడ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఫేం ఉన్న హీరోయిన్ చెల్లి, ఇంత తక్కువ రేటుకే హీరోయిన్ గా ఒప్పుకోవడం వెంటనే చిత్ర నిర్మాతలతో పాటు హీరో కూడ ఓకె అన్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.

0 comments:
Post a Comment