తెలుగు సినిమా మార్కెట్ పై కన్నేయని తమిళ హీరో ఉండడు. అక్కడ కాస్త పేరు రాగానే ఇక్కడా పాగా వేయాలని ట్రై చేస్తుంటారు. అందుకే తమిళంలో హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి వదులుతుంటారు. ఇలా గత కొన్నేళ్లుగా తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని ట్రై చేస్తున్న హీరో ధనుష్.
రజినీ కాంత్ అల్లుడు ట్యాగ్ లైన్ తో పాటు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అయిన ధనుష్ తాజాగా టాలీవుడ్ లో ఓ అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేశాడు. వివరాల్లోకి వెళితే, తమిళ హీరో ధనుష్ తన డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో చాలా కాలం నుంచి దండయాత్ర చేస్తూనే ఉన్నాడు.
అయితే తాజాగా తెలుగులో ఆయన ఫేట్ మారింది. ఆయన చిత్రం తొలి సారి 50 రోజులు పడింది. వైజాగ్ లో ధనుష్ నటించిన తాజా చిత్రం రఘువరన్ బిటెక్ 50 రోజులు ఓ థియోటర్ లో ఆడి రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఈ మూవీ ప్రదర్శించబడిన అన్ని చోట్ల నుండి బాక్సాపీస్ వద్ద పాజిటివ్ కలెక్షన్స్ ని సాధించింది. తెలుగులో పెద్ద పేరున్న,సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన స్రవంతి మూవీస్ పతాకంపై
ఈ చిత్రం విడుదల అవుతూండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడి ఓపినింగ్స్ వచ్చాయి. రఘవర్ బిటెక్ మూవీ తెలుగు హిట్ అవ్వటానికి ముఖ్య కారణం ఆ మూవీ కథే. రఘువన్ బిటెక్ కథ తెలుగు ప్రేక్షకులని కనెక్ట్ కావడంతో, ఈ విజయం సొంతం అయినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79259/Samantha-tollywood-vikram-dhanush-kollywood-telguu/

0 comments:
Post a Comment