రేపు ప్రపంచ వ్యాప్తంగా జరగబోతున్న వాలంటైన్స్ డే ని పురస్కరించుకుని మిల్కీ బ్యూటీ తమన్నా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తను సినిమా రంగానికి వచ్చి దశాబ్ద కాలం పూర్తి అయిన సందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ఈ ఆ శక్తికర వ్యాఖ్యలు చేసింది.
రేపు ప్రేపంచావ్యప్తంగా జరగబోతున్న ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమ పై ఆ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కొంచం ఆశ్చర్యం కలిగించే సమాధానం ఇచ్చింది. తాను ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో పడలేదని, ఏ అబ్బాయితోనూ డేటింగ్ అనుభవం కూడా లేదని చెబుతోంది. అంతేకాదు తనకు ఇప్పటివరకు ఎవరినైనా ప్రేమించాలి అన్న ఆలోచన కుడా రాలేదని ఈ హాట్ బ్యూటీ చెపుతోంది.
ప్రేమ, డేటింగ్ లాంటి అనుభవాలు బావుంటాయని చాలామంది చెప్పగా తాను కూడ విన్నాను అని అంటూ తనలోని అటువంటి భావాలు తన సినిమాలకు మాత్రమే పరిమితం చేసాను అని అంటోంది. ప్రస్తుతం తానూ కోలీవుడ్ టాలీవుడ్ లలో సినిమాలు నటిస్తూ ఉండటంతో ఒక అనుకోని సమస్య ఎదురైంది అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది ఈమిల్కీ బ్యూటీ.
టాలీవుడ్ లో యూత్ హీరోయిన్స్ బక్క పలుచగా ఉంటే బాగుంటుందని కొరుకుoటూ ఉంటే కోలీవుడ్ లో యూత్ హీరోయిన్స్ బొద్దుగా ఉండాలని కోరుకుంటారని ఈ రెండు రాష్ట్రల సినిమా అభిమానుల అభిరుచుల మేరకు తానూ నటిస్తున్న సినిమాలలో తన శరీర ఆకృతి కోసం చాలా కష్టపడుతున్నాను అంటూ తమన్నా తన కష్టాన్ని షేర్ చేసుకుంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78660/TAMANNAH-SENSATIONAL-COMMENTS-ON-VALENTINES-DAY/

0 comments:
Post a Comment