‘గబ్బర్ సింగ్’ సినిమా పవన్ ను టాలీవుడ్ ఎంపరర్ గా మార్చేసింది. ఈ సినిమా బ్లాకు బస్టర్ హిట్ మళ్ళి పవన్ లో నూతన ఉత్సాహాన్ని నింపింది. అటువంటి సినిమాకు సీక్వెల్ చేసే విషయంలో కధ గురించి పవన్ లాంటి హీరో కూడా ఎంతగా అలోచిస్తునాడో తెలిసిన విషయమే.
అటువంటి సినిమా టైటిల్ కు పేరడీగా ఒక సినిమారాబోతోంది అనే వార్తలు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అంతేకాదు ఈపేరడీ టైటిల్ సినిమాలో బ్రహ్మానందం ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు అని వార్తలు రావాడం మరింత షాకింగ్ గా మారింది.
ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఫిలించాంబర్ లో ‘రబ్బర్ సింగ్’ అన్న టైటిల్ రిజిస్టర్ అయినట్లు టాక్. ఈ సినిమాలో బ్రహ్మనందం ముఖ్య పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. నూతన దర్శకుడు నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో కొత్త జంట ప్రేమ జంటగా నటిస్తోందని టాక్.
ఈ ప్రేమ జంటను కలపడానికి బ్రహ్మి పడేపాట్లు హాస్యరూపంగా మార్చి ఈ ‘రబ్బర్ సింగ్’ కు కథగా మార్చారని టాక్. ఈమధ్య కాలంలో బ్రహ్మానందం హవా అయిపోయింది అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో తానే హీరోగా నటిస్తూ ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ కు పేరడీగా బ్రహ్మి చేయబోతున్న సాహసం నిజం అయితే పవన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అనుకోవాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78772/PAVAN-GOT-UNEXPECTED-SHOCK-FROM-BRAHMANANDAM/

0 comments:
Post a Comment