Menu

గుర్రపు స్వారీ చేస్తూ మాంచి ఫోజు ఇచ్చి చూస్తున్న ఈ హీరో ఎవరు అనుకుంటున్నారా అదే నండీ మన మగదీర, బాహుబలి లాంటి రాజుల సినిమాలు తీసి తెలుగు చిత్ర సీమలో రారాజులా వెలుగుతున్న జక్కన అదే మన ఎస్. ఎస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.

రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు దాదాపు సూపర్ హిట్ ఎందుకంటే మంచి కథా కధనాలతో ఆధునిక భావాలతో పూర్తి టెక్నాలజీ ఉపయోగించుకొని సినిమాలు తీయడం మనోడికే చెల్లింది. ఈయన తీసిన యానిమెట్, గ్రాఫిక్ సినిమా ఈగ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ఎన్ని అవార్డులు గెల్చుకుందో వేరే చెప్పనక్కర లేదు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/80115/ss-rajamouli-tollywood-movies-baahubali-magadeera-/

0 comments:

Post a Comment

 
Top