March 15, 2025 08:26:19 PM Menu
Latest

6:28 PM test1


కన్నా కూతురిని వ్యభిచారం లోకి దించే ప్రయత్నం చేసిన ఓ నటిని పోలీసులు అరెస్ట్ చేసారు ఈ సంగటన తమిళనాడు లోని వడపళని లో జరిగింది. ఈ తతంగం జరుగుతున్న హోటల్ పై పోలీసులు దాడి చేసారు. ఆ నటి పేరు రాజేశ్వరి. తన కూతురు ని వ్యభిచారం లోకి దింపడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని చేదించారు పోలీసులు.

ఆ బాలిక వయసు 14 సంవత్సరాలు. నటి రాజేశ్వరి తో పాటు సేందిమిలరాసు, మరో వ్యక్తిని కుడా అరెస్ట్ చేసారు.ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. రాజేశ్వరి పలు చిత్రాల్లో మంచి పాత్రలే చేసింది. ఆ తరువాత్ సినిమాలు లేకపోవడం తో సంపాదన లేదు. దాంతో జీవితం గడవడం కష్టమై పోయిన నేపద్యం లో ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు

source:http://www.apherald.com/Movies/ViewArticle/78565/Heroin-Kollywood-Kollywood-Heroin-Heroin-Prostitut/
12 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top