Menu

ఈ మధ్య కాలంలో హీరోయిన్లపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది వాళ్లకు ప్లస్ అయినా ఒకోసారి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా హన్సికపైన అలాంటి ప్రచారం ఒకటి యూ ట్యూబులో హల్చల్ చేస్తోంది.

బాత్రూంలో న్యూడ్‌గా స్నానం చేస్తున్న ఓ అమ్మాయి వీడియో యూ ట్యూబులో పెట్టారు అంతే కాదు అలా స్నానం చేస్తున్న ఆ అమ్మయి అచ్చూ హన్సికలా ఉందంటూ యూ ట్యూబులో హల్ చల్ చేసింది. ఐతే ఆ వీడియోలో ఉన్నది హన్సిక కాదనీ, హన్సిక పోలికలున్న వేరొక అమ్మాయి అంటూ కొందరు వార్తలు రాశారు.

మొత్తమ్మీద హన్సికలా ఉందంటూ ఆ వీడియోను అప్ లోడ్ చేసింది ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఇలాంటిదే మొన్నీమధ్య రాధికా ఆప్టే పైన కూడా జరిగింది. ఐతే న్యూడ్ గా కనిపిస్తున్నది తాను కాదని ఆమె ట్విట్టర్లో తేల్చి చెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది.

sourace:http://www.apherald.com/Movies/ViewArticle/79357/Hansika-actress-hansika-batroom-seen-nude-vedio-to/

0 comments:

Post a Comment

 
Top