హాట్ యాంకర్ అనసూయ నిన్న సాయంత్రం ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన ‘అందం అంటే నువ్వా’ అన్న లైవ్ షోలో అతిధిగా పాల్గొంటూ తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆ ఇంటర్వ్యూ ద్వారా షేర్ చేసుకుంది. తనకు మొహమాటం లేకుండా ముక్కు సూటిగా మాట్లాడటం చాల ఇష్టం అని చెపుతూ తనను విమర్శిస్తూ కామెంట్స్ చేసే వారి వ్యాఖ్యలు తనకు ఏ మాత్రం కోపం తెప్పించవని కామెంట్ చేసింది అనసూయ.
కొందరు విమర్శకులు తనపై ‘ఆంటీ’ అంటూ తన పై నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారని అటువంటి కామెంట్స్ కు తాను పట్టించుకొననీ పెళ్ళి చేసుకున్న హృతిక్ రోషన్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ లు ఇప్పటికీ క్రేజీ యంగ్ హీరోలుగా చలామణి అవుతుంటే పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లలు ఉన్నంత మాత్రాన తాను హాట్ యాంకర్ గా కొనసాగడంలో తప్పు ఏమిటీ అని ఎదురు ప్రశ్నలు వేసింది అనసూయ.
ఇక పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో తాను నటించనందుకు తాను ఎదో పాపం చేసినట్లు తన పై సెటైర్లు వేసారనీ సినిమాలలో మంచి పాత్రలలో నటిస్తూ తన సత్తా చూపెట్టు కోవడానికే పవన్ సినిమాలో ఆ అవకాశాన్ని వదులుకున్నాననీ క్లారిటీ ఇచ్చింది అనసూయ.
అయితే భవిష్యత్ లో పవన్ సినిమాలో ఎదో ఒక చిన్న పాత్రనైనా చేయడం తన డ్రీమ్ అని అంటూ పవన్ అవకాశం ఇస్తే హీరోయిన్ గా నటించడానికి తాను రెడీ అని అంటూ ఏకంగా పవన్ కే సంకేతాలు పంపింది అనసూయ. ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్2’ లో సెకండ్ హీరోయిన్ గా గ్లామర్ గా కనిపించే అమ్మాయి కోసం వెతుకుతున్నారు కాబట్టి అనసూయ ఓపెన్ ఆఫర్ కు పవన్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79402/ANASUYA-COMMENTS-ON-PAVAN-AND-CHARAN/

0 comments:
Post a Comment