గత కొంత కాలంగా మెగా అభిమానులను ఊరిస్తున్న వార్త మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తాడా అని... కానీ మెగాస్టార్ మాత్రం ఏ కార్యక్రమంలో కూడా సరియైన సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. దానికి కారణం ఆయన ఇప్పడు నటుడు మాత్రమే కాదు ఒక రాజకీయ నాయకుడు కూడా అందుకే ఏ విషయాన్ని అంత సులభంగా తీసుకోరు. అలా అని మెగా అభిమానులను మనసు నొప్పించకుండా తాను 150 వ చిత్రంలో నటిస్తానని కాకపోతే దానికి తగ్గ కథ ఇంకా తన వద్దకు రాలేదని చెబుతూ వస్తున్నారు.
ఇప్పటివరకు పలువురి రచయితల కథలు విన్న చిరంజీవికి ఫైనల్ గా బివిఎస్ రవి చెప్పిన కథ బాగా నచ్చిందట. కాస్త పొలిటికల్ టచ్ తో ఉండే ఈ సినిమా కు రవి మంచి కథ ఇచ్చాడని సమాచారం. ఇంతకాలంగా రాజకీయాల్లో ఉండటం చేత తిరిగి వెండితెరపై కనిపించాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధమైన కథ కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతూ వచ్చారు.
ఇప్పటి ఒక కథ నచ్చడం అదీ కూడా తన మేనల్లుడు అల్లు అర్జున్, తనయుడు రాం చరణ్ కి కూడా కథ నచ్చిందంట ఇంకేం దాదాపుగా స్టోరీకి గ్రీన్ సిగ్నల్ పడినట్లే అని మెగావర్గాల సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా రచన సహకారం బాధ్యతలు కోన వెంకట్ బ్యాచ్ తీసుకోనున్నట్లు సమాచరం ? మరి ఈ సినిమా దర్శకులు ఎవరు అనే విషయం పై తర్జన భర్జనలు జరుగుతున్నట్లు తెలియవచ్చింది.
మొత్తానికి అందరూ ఎదురు చూస్తున్న మెగాస్టార్ 150 వ చిత్రం విశేషాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది?
source:http://www.apherald.com/Movies/ViewArticle/78897/Chiranjeevi-Chiranjeevi-150-movie-Latest-News-chir/

0 comments:
Post a Comment