చిరంజీవికి పవన్ కు మధ్య దూరం పెరిగిన నేపధ్యంలో రామ్ చరణ్ కూడా తన బాబాయ్ తో అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు అన్నది ఓపెన్ సీక్రెట్. ఈ కారణo వల్ల తన సినిమాల ఆడియో ఫంక్షన్స్ దగ్గర నుంచి సినిమాల వరకు వీలైనంత వరకు పవన్ ప్రస్తావన లేకుండా నడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే చరణ్ తన బాబాయ్ ప్రశంసలు కురిపించిన సంగీత దర్శకుడుని కూడా దూరం పెట్టడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.
‘గోపాల గోపాల’ సినిమాకు మంచి ట్యూన్స్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ ఆ సినిమా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ను ఆకాశానికి ఎత్తేయడమే కాకుండా తన తరువాత సినిమాలో అవకాశాన్ని అనూప్ కు ఇస్తానని బహిరంగంగా ప్రకటించాడు. అయితే అనూప్ కు ఆ అవకాశం పవన్ ఎప్పుడు ఇస్తాడో తెలియక పోయినా ఈ లోపునే రామ్ చరణ్ సినిమాకు సంబంధించి అనూప్ కు అవకాశం వచ్చినా ఆ అవకాశానికి అడ్డు పడ్డాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీనువైట్ల, రామ్ చరణ్ కాంబినేషన్ లో త్వరలో రాబోతున్న సినిమాకు సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ పేరును శ్రీనువైట్ల సూచించినా చరణ్ అతడి కంటే కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ బెటర్ అని కామెంట్ చేసి ఆ అవకాశాన్ని అనిరుధ్ కు వచ్చేడట్లుగా చేసాడని టాక్.
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలంతా అనూప్ వెంట పడుతుంటే చరణ్ అనిరుధ్ ను ఎంచుకోవడం పవన్ పై ఉన్న కోపంతోనా లేదంటే అనూప్ కంటే అనిరుధ్ బెటర్ అని చరణ్ ఆలోచించాడా అంటూ రకరకాల గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి..
source:http://www.apherald.com/Movies/ViewArticle/78222/CHARAN-SHOCK-TO-ANOOPRUBINS/

0 comments:
Post a Comment