బాలకృష్ణ సినిమా టైటిల్స్ ఆ సినిమాలు విడుదల కాకుండానే విపరీతమైన క్రేజ్ ను పెంచుతున్నాయి. త్వరలో ‘లయన్’ గా రాబోతున్న బాలయ్య ఆ తరువాత సినిమాలో ‘డిక్టేటర్’ గా మారుతున్నాడు. ఈ నేపధ్యంలో బాలకృష్ణ 100వ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ ఫిలిం నగర్ లో హడావిడి చేస్తోంది.
ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్న విషయం పై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోయినా ఈ సినిమాకు సబంధించిన కథ కూడా ఇంకా తుది రూపుకు రాకపోయినా బాలకృష్ణ సన్నిహితులు కొందరు ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అన్న పేరు పెడితే బాగుటుంది అని సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఈ న్యూస్ మటుకు ప్రస్తుతం ఫిలింనగ లో హాట్ న్యూస్ గా మారింది. దీనికి కారణం ఈ టైటిల్ కు ఉన్న చరిత్ర.
1972 లో హాలీవుడ్ లో విడుదలైన ‘గాడ్ ఫాథర్’ సినిమా ఒక సంచలనం. ‘గాడ్ ఫాదర్’ పేరుతో వచ్చిన ఒక ఇంగ్లీష్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పటికీ ఒక రికార్డు. హాలీవుడ్ సినిమా లైబ్రరీలో ఈ సినిమాను భద్ర పరిచారు అంటే ఈ సినిమా స్థాయి ఏమిటో అర్ధం అవుతుంది. ఈ సినిమా ప్రభావంతో మన బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లలో కూడా సినిమాలు వచ్చాయి.
అయితే ఏ సినిమా కూడా యధావిధంగా ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో విడుదల కావడానికి సాహసించలేక పోయాయి. కానీ అటువంటి సాహసం బాలకృష్ణ తన 100వ సినిమా టైటిల్ విషయంలో చేయ గలిగితే అది ఒక సంచలనమే. మరి అటువంటి సాహసానికి బాలకృష్ణ ఓకే చేస్తాడా అన్నదే ప్రశ్న..
source:http://www.apherald.com/MOVIES/ViewARTICLE/78241/BALAKRISHNA-AS-GOD-FATHER/

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.