'ఆగడు' సినిమాతో మహేష్ ఇండస్ట్రీ హిట్ కొడతాడని ఆశించిన అభిమానులు భంగపాటుకు గురయ్యారు. 'వన్', 'ఆగడు' ఈ రెండు సినిమాలతో వరుసగా నిరాశపర్చిన మహేష్, సుకుమార్ డైరెక్షన్‌లోనే ఓ మూవీ చేయనున్నాడన్న వార్త అభిమానుల్ని టెన్షన్ పెడ్తోంది. సుకుమార్ అంటే డిఫరెంట్ మూవీస్ తీస్తాడు. అర్థం చేసుకోవడం కష్టమే. లెక్కల మాస్టార్ కావడంతో ఆల్ జీబ్రా లాంటి కన్‌ఫ్యూజన్ సినిమాలు తీస్తాడనే పేరుంది ఆయనకి. '
వన్' అలాంటి సినిమానే. టెక్నికల్‌గా బ్రిలియంట్ మూవీ అయినా, ఆడియన్స్‌కీ అభిమానులకీ కావాల్సింది అది కాదు. ఓవర్సీస్‌లో సూపర్ పొటెన్షియాలిటీ ఉన్న మహేష్‌ని పట్టుకుని, ఏదో సినిమా తీసేసి గందరగోళంలో పడేశాడు సుకుమార్ 'వన్' మూవీతో. ఆ మూవీ నేర్పిన గుణపాఠంతో నెక్స్‌ట్ మహేష్‌తో తీసే సినిమాని ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా, అందరికీ తెలిసిన కమర్షియల్ లెక్కల కొలతలతో చేస్తాడట సుకుమార్. ఇండస్ట్రీ హిట్ లక్ష్యంగా సుకుమార్ ఈక్వేషన్స్ పనిచేస్తున్నాయట ప్రస్తుతం. ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ వీటితోపాటుగా బ్రిలియన్స్‌ని మిక్స్ చేసి, పక్కాగా సుకుమార్, మహేష్ సినిమాని పట్టాలెక్కించేస్తే, సినిమా ఇండస్ట్రీ హిట్ కాకుండా ఉంటుందా?
source: http://telugu.gulte.com/tmovienews/8540/Mahesh-babu-and-Sukumar-New-movie#sthash.sLiO3B1a.dpuf

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.