Menu

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ హంసానందిని. అంతే కాకుండా హాట్ ఐటెం బ్యూటీ అనే పేరు కూడ హంసా నందికే సొంతం అయింది. తను ఏ మూవీలో అయితే స్పెషల్ సాంగ్ చేస్తుందో, ఆ మూవీ బాక్సాపీస్ వద్ద బంపర్ సక్సెస్ కావాల్సిందే. దీంతో క్రేజీ కాంబినేషన్ మూవీలలో హంసానందిని స్పెషల్ సాంగ్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. అంతే కాకుండా హీరోయిన్ ఫిజిక్ గా ఉంటే హంసానందిని చేత, ఐటెం సాంగ్ చేయిస్తే మూవీకి కూడ అది ప్లస్ అవుతుంది అని మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నారు.

ఇదిలా ఉంటే హంసానందికి ఈ మధ్య కాలంలో హాట్ ఎఫైర్స్ మొదలయ్యాయని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. 2012 నుండి 2014 వరకూ తను హీరోయిన్ గా నటించిన మూవీల కంటే స్పెషల్ ఎప్పీరియన్స్ గా ఐటెం సాంగ్ లు చేసిన మూవీలే ఎక్కువుగా ఉన్నాయి. ఈ గ్యాప్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయాలు కూడ బాగానే పెరిగాయి.

దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు అయితే నిర్మాతలు, హీరోలు, దర్శకలు ఇలా చాలా మంది హంసా నందినితో పరిచయాలు పెంచుకోవడమే కాకుండా డేటింగ్ వంటి వ్యవహారాలను కూడ నడుపుతున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం.

అయితే ఇవన్ని తన వ్యక్తిగత వ్యవహారం కావడంతో ఎవ్వరూ కూడ తనని ప్రశ్నించే అధికారం లేకుండా పోయింది. కాని హంసానందిని గట్టిగా ప్రయత్నిస్తే హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, తను స్పెషల్ సాంగ్స్ వైపు ఎందుకు ఆలోచిస్తుందో ఎవ్వరికి అర్ధం కాని విషయం. మొత్తానికి టాలీవుడ్ కి చెందిన కుర్ర హీరోలు సైతం హంసా నందినితో ఎఫైర్ పెట్టుకున్న వారి లిస్ట్ లో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77381/Hamsanandini-telugu-eega-mirchi-movie-songs-mirchi/

0 comments:

Post a Comment

 
Top