ఇప్పుడు అటువంటి ప్రయోగమే మరోసారి జరగబోతోంది. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఏక్ పహెలి లీలా’ సినిమా ట్రైలర్ ను చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. ఈ ట్రైలర్ ఒకేసారి ఈ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో సన్నీ గత సినిమాలకు భిన్నంగా కనిపిస్తూ నటిస్తోంది.
ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథకు రివేంజ్ అంశాన్ని జోడించారు. కొన్ని వందల సంవత్సరాల కిందట జరిగిన కథతో ఈ సినిమా సాగుతుంది. ట్రైలర్ చూస్తేంటే సన్నీ లియోన్‌ను ఆరాధించే అభిమానులకు నిరాశ పడకుండా ఈసినిమాలో సన్నివేశాలు ఉన్నాయి అని తెలుస్తోంది. తన శృంగార విశ్వరూపాన్ని సన్నీ ఈ సినిమాలో చూపించ బోతోంది అని టాక్.
సన్నీ లియోన్ గత సినిమాల పెర్ఫార్మెన్సుతో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె నటన ఆకట్టుకునే విధంగా ఉంటుందని బాలీవుడ్ టాక్. ఈ సినిమా విజయవంతమైతే అడల్ట్ కంటెంట్ తో ఉన్న చారిత్రక సినిమాలు ఇదే మూసలో చాలానే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78137/MEDIA-GOT-SCHOKED-WITH-TRAILER-/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.