ప్రపంచ సుందరి బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ ఆరాధ్యకు తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంది అని అనుకున్నారు అంతా. అయితే అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ ఐదేళ్ల విరామం తర్వాత ఐశ్వర్యా రాయ్ కథానాయికగా నటిస్తున్న ‘జజ్బా’ చిత్రం షూటింగ్ ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. ఐష్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు.
ఇప్పటికీ ఆమె బయటకు వస్తే చాలు ఆమెను చూడడానికి జనo విపరీతంగా ఎగబడుతున్నారు. దీనితో షూటింగ్ స్పాట్ వద్ద అంతరాయం ఏర్పడుతూ ఉండటంతో ఈ సినిమా నిర్మాతలు ఐశ్వర్య కోసం పన్నెండు మంది బాడీగార్డులను నియమించారట.
ఇంటి నుంచి ఐష్ షూటింగ్‌కి వచ్చేటప్పుడు, మళ్లీ ఇంటికి వెళ్లేటప్పుడు ఆమె వెంట ఆ పన్నెండు మంది రక్షకులు ఉంటారట. అయితే వీరికి అవుతున్న ఖర్చు వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం బాడీ గాడ్స్ కోసం ఈ సినిమా నిర్మాతలు 40 లక్షలు ఖర్చు పెడుతున్నారు అంటే ఐశ్వర్య రేంజ్ ఏమిటో తెలుస్తుంది.
అంతేకాదు ఐశ్వర్య నటిస్తున్న షూటింగ్ స్పాట్ కు తరుచు ఆమె కూతురు ఆరాధ్య వస్తూ ఉండటంతో ఆ చిన్నారి వల్ల షూటింగ్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఆరాధ్య ఆడు కోవడానికి కేవలం బొమ్మలు, ఆట వస్తువులతో ఒక ప్రత్యేకమైన క్యారవాన్ డిజైన్ చేయించారు అంటే ఐశ్వర్యా రాయ్ ఇప్పటికే కాదు ఎప్పటికీ బాలీవుడ్ మహారాణి అని మరోసారి రుజువు చేస్తోంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78707/40-LAKSHS-AROUND-ISHWARYA/

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.