సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ సమంత అని, కచ్ఛితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం తనని హీరోయిన్ గా తీసుకోవాలని అటు నిర్మాతలు, దర్శకులు వద్ద నుండే కాకుండా, హీరోలు సైతం క్యూలు కట్టుకొని ఉన్నారు. ఈ సమయంలో సమంత క్రేజ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతుంది. ఇదిలా ఉంటే సమంత, కోలీవుడ్ లో నటించిన తాజా చిత్రం కత్తి. ఈ మూవీ కోలీవుడ్ బాక్సాపీస్ వద్ద వంద కోట్ల రూపాయలను అవలీలగా కొల్లగొట్టింది.
దీంతో ఇందులో హీరోయిన్ గా నటించిన సమంతకి కూడ కోలీవుడ్ లో భారీ క్రేజ్ క్రియేట్ అయింది. వెంటనే, తను ధనుష్, విక్రమ్ మూవీలలో హీరోయిన్ గా ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ రెండు మూవీలకి సంబంధించిన షూటింగ్స్ లో ఒక మూవీ షూటింగ్ దశలో ఉండగా, మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
మొత్తంగా కోలీవుడ్ లో సమంతకి కి స్టార్ డం క్రియేట్ అయింది. అయితే అక్కడి తమిళ దర్శకులు సమంత కొసం ఓ ప్రత్యేకమైన కథని రెడీ చేశారంట. సమంత నెగిటివ్ షేడ్స్ లో ఉన్న ఓ స్టోరిని తమిళ దర్శకుడు తనకి వినిపించాడు. అందుకు సమంత కూడ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది.
అజిత్, విక్రమ్ ల మూవీల అనంతరం సమంత లీడ్ రోల్ సాగే, ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న చిత్రం నిర్మాణం జరుపుకునే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. తెలుగులో సమంత లీడ్ రోల్స్ చేసే కథలు రెడీ గా ఉన్నప్పటికీ, కోలీవుడ్ లోనే తను లీడ్ రోల్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఇక్కడి తెలుగు దర్శకులు కొద్దిగా ఫీల్ అవుతున్నారంట.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77385/Samantha-tollywood-tleugu-films-Samantha-news-Sama/

0 comments:
Post a Comment