ప్రస్తుతం కేరళాలో ఆయుర్వేద ధెరపీ తీసుకుంటు తన శరీరాన్ని, ముఖ వచ్చస్సును తన 150వ సినిమా గురించి మార్చు కుంటున్న చిరంజీవి లేటెస్ట్ సినిమా పై ఒక ఆ సక్తికర కథనం ఫిలింనగర్ లో వినపడుతోంది. ఈ సినిమా కథ గత సంవత్సరం విడుదలైన వెంకటేష్ దృశ్యం సినిమాను పోలి ఇమోషనల్ థ్రిల్లర్ గా ఉంటుందని టాక్.
సమాజంలో జరుగుతున్న అన్యాయాల నేపధ్యంలో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటాడో అన్న మూల కధాంశంతో అంతర్లీనంగా మెసేజ్ ఉంటూ సెంటిమెంట్ వినోదంతో కూడిన ఒక మూవీ ప్యాక్ గా ఈ సినిమా స్క్రిప్ట్ ను పరుచూరి బ్రదర్స్ చిరంజీవి ఆద్వర్యంలో తయారు చేస్తున్నారని టాక్.
సినిమా కథా రచయిత బివిఎస్ రవి ఇచ్చిన స్టోరీ లైన్ కు అనేక మార్పులు చేసి ఈ కథను తారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక ప్లాన్డ్ బడ్జెట్ తో అవసరానికి మించి ఖర్చులు చేయకుండా పక్కా ప్రణాళికతో ఈ సినిమాను తీసి ప్లానింగ్ గా తీస్తే ఒక టాప్ హీరోతో కూడా భారీ బడ్జెట్ లేకుండా సినిమా ఎలా తీయ వచ్చో టాలీవుడ్ సినిమా రంగానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా చిరంజీవి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అని అంటున్నారు.
అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి విషయం బయటకు లీక్ కాకుండా ముందు నుంచి ఒక వ్యూహాత్మకమైన పక్కా ప్లాన్ తో చిరంజీవి తన 150వ సినిమాకు స్కెచ్ రెడీ చేసాడు అని అంటున్నారు. అయితే మళ్ళీ మనసు మార్చు కోకుండా నిజంగా చిరంజీవి తన 150 సినిమాను ఈ సంవత్సరం సెట్స్ పైకి తీసుకు వచ్చి విడుదల చేస్తే మెగా అభిమానులకు అది నిజమైన పండుగే.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78076/DRUSHYAM-EFFECT-ON-CHIRANGEEVI/

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.