కానీ అడపాదడపా తాను కథాబలమున్న చిత్రాల్లో నటించడానికి ఎదురు చూస్తున్నానని, మంచి కథతో వస్తే తప్పకుండా సదరు చిత్రాల్లో నటిస్తానని, పారితోషికం కూడా అక్కర్లేదని కబుర్లు చెప్తుంది. కానీ ఇంతవరకు అలాంటి సినిమా ఒక్కటైనా చేసింది లేదు. కానీ మళ్లీ ఇంకోసారి సేమ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న వారెవరూ సమంతని అస్సలు కలిసి ఉండరనా? ఎవరైనా దర్శకుడు వెళితే కథేంటి అని కాకుండా హీరో ఎవరు అని అడిగేస్తూ మళ్లీ పత్రికల్లో బాగుంటాయని ఈ స్టేట్‌మెంట్స్ అన్నమాట.
SOURCE:http://telugu.gulte.com/tmovienews/8541/Samantha-promotes-small-movies#sthash.tWYoAlMw.dpuf
0 comments:
Post a Comment