March 17, 2025 03:07:50 AM Menu
Latest

6:28 PM test1


రాధిక ఆప్టే నగ్నంగా తీసుకున్న సెల్ఫీలు వాట్సాప్‌లో లీక్‌ అయ్యాయంటూ మీడియాలో ఒక వర్గం హల్‌చల్‌ చేసింది. తన గురించి అంత రచ్చ జరుగుతున్నా స్పందించాలో లేదో తెలీక సైలెంట్‌గా ఉన్న రాధిక స్పందించడమే మంచిదని అర్థం చేసుకుని, ఫైనల్‌గా ఈ మేటర్‌లో రెస్పాండ్‌ అయింది. ఆ న్యూడ్‌ ఫోటోలు తనవి కావని, కావాలని తన పేరుని పాడు చేయాలని చూడడం కాకపోతే... కాస్త తలకాయ ఉన్న ఎవరికి అయినా అవి తన ఫోటోలు కాదని ఇట్టే అర్థమవుతుందని, ఇంతకుమించి దీని గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదని రాధిక ఈ వ్యవహారానికి తెర వేసింది. 

హాలీవుడ్‌లో క్లౌడ్‌ స్టోరేజ్‌లో ఉన్న పలువురు సెలబ్రిటీల నగ్న చిత్రాలు, వీడియోలు లీక్‌ అవడంతో అప్పట్నుంచీ అలాంటిదేదో ఇక్కడికీ పాకే అవకాశం ఉందనే భయం పట్టుకుంది. దాంతో ఏ హీరోయిన్‌కి అయినా కాస్త దగ్గరి పోలికలున్న యువతి నగ్నంగా కనిపించినా మీడియా చిలవలు పలవలు చేసేస్తోంది. టెక్నాలజీ ముదిరిపోయింది కాబట్టి మునుపటి కంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి. 


source: http://telugu.gulte.com/tmovienews/8568/Radhika-apte-responds-on-Nude-Photos#sthash.r9p2fAA4.dpuf
12 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top