పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్ 2’ ఎప్పుడు మొదలు అవుతుందో క్లారిటీ లేక పోయినా ఆ సినిమా నిర్మాణంలో భాగాసామ్యం కాబోతున్న ఒక కార్పొరేట్ నిర్మాణ సంస్థ పేరు వినగానే పవన్ అభిమానులు అదిరి పోతున్నారు. మొదట్లో ఈ సినిమాకు శరత్ మరార్ సోలో నిర్మాతగా వ్యవహరించాలని అనుకున్నాడు.
అయితే ఈ సినిమా బడ్జెట్ రీత్యా ఒక కార్పొరేట్ సంస్థతో కలవాలని శరత్ మరార్ భావిస్తూ ఉన్నాడట. దీనితో ఈ సినిమా ప్రాజెక్ట్ లో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వచ్చి చేరింది అని వార్తలు వస్తున్నాయి. కాని ఈ వార్త పవన్ అభిమానులను భయపెడుతోంది అని టాక్. దీనికి కారణం ఈరోస్ రీసెంట్ ట్రాక్ రికార్డ్.
ఈ మధ్య కాలంలో ఈ సంస్థ నిర్మించిన సినిమాలు అన్నీ భయం కరమైన ఫ్లాప్ లుగా మారాడం. మహేష్ టాప్ ఫామ్‌లో ఉండగా వరుసగా ఈ సంస్థ నిర్మించిన రెండు సినిమాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. అదేవిధంగా రజనీకాంత్‌తో కూడ ‘విక్రమసింహా’, ‘లింగ’ లాంటి ఘోరాతి ఘోరమైన ఫ్లాప్ సినిమాలను ఇచ్చిన ట్రాక్ రికార్డు కుడా ఈ సంస్థకు ఉంది.
ఇక బాలీవుడ్ లో కుడా ఈసంస్థ నిర్మించిన సినిమాలు అన్నీ వరుస ఫ్లాప్ సినిమాలుగా మారిపోతున్నాయి. ఈ సెంటిమెంట్ తో తాము ఎంతో ఆశపడి ఎదురు చుతున్న ‘గబ్బర్ సింగ్ 2’ పై ఈరోస్ చల్లని చేయి ఏమిటి అని పవన్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79163/IRON-LEG-HAUNTING-PAVAN-FANS/

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.