ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా హీరోయిన్ గా అల్లుఅర్జున్ చే బిరుదు పొందిన రెజీనా వరుణ్ తేజ్ ల ఫోటో షూట్ ప్రస్తుతం మీడియాకు హట్ టాపిక్ గా మారింది. అల్లు శిరీష్ తో మెగా కాంపౌండ్‌లో ఎంట్రీ ఇచ్చిన రెజీనా వరుణ్ తేజ్ తో ఒక సినిమా బన్నీతో ఒక యాడ్ లో నటించడంతో రెజీనాకు మెగా హీరోయిన్ గా ముద్ర పడిపోయింది.
దీనికి తగ్గట్టుగానే రెజీనా కూడా ఏదోవిధంగా రామ్ చరణ్ తో పవన్ కళ్యాణ్ తో నటించి ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని తన వంతు ప్రయత్నాలను శక్తి వంచన లేకుండా చేస్తోంది. దీనికి కొనసాగింపుగా దక్షిణాదిన అత్యధిక సర్క్యులేషన్ కలిగిన సౌత్ స్కోప్ పత్రిక రెజీనా వరుణ్ తేజ్ లను రాబోతున్న ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమ జంటగా అభివర్ణిస్తూ ఒక ప్రత్యేకమైన ఫోటో షూట్ చేసింది.
ఈ ఫోటో షూట్ లోని ఫోటోలు చాల ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా నిజంగా వీరిద్దరూ ప్రేమ పక్షులులా మారిపోయారా అని అనిపించేడట్లుగా ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. యంగ్ హీరోయిన్స్ రేసులో ప్రస్తుతం బాగా వెనక పడిన రెజీనాకు ఈ ఫోటో షూట్ వల్ల ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలో నటిస్తున్న ఈ ప్రేమ జంట అనుకున్న విధంగా ఈ సినిమా కూడా విజయవంతం అయితే టాలీవుడ్ సినిమాల యంగ్ పెర్మనెంట్ కపుల్ గా ఈ జంట మారినా ఆశ్చర్యం లేదు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78617/HOT-NEWS-ON-REJINA-AND-VARUNTEJ/

0 comments:
Post a Comment