అయితే అలాంటి శ్రీదేవికి హన్సిక అనుకోని షాక్ ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా యూనిట్ మిస్ మేనేజ్ మెంట్ వల్ల శ్రీదేవికి తీవ్ర అసౌకర్యం కలిగింది అని టాక్.
వివరాలలోకి వెళితే ఈ సినిమా షూటింగ్ లో తన షాట్ కోసం మేకప్ చేసుకుని రెడీ అయి వచ్చిన శ్రీదేవికి హన్సిక పుణ్యమా అని తన షాట్ కంప్లీట్ చేయడానికి నాలుగు గంటలు ఎదురు చూడవలసి వచ్చిందట. ఆ రోజు టైమ్ కు రావలసిన హన్సిక నాలుగు గంటలు లెట్ గా ఆ షూటింగ్ స్పాట్ కు రావడం వల్ల ఈ అసౌకర్యం కలిగింది. ఈ పరిస్థుతులలో శ్రీదేవి, తమను ఎంత గట్టిగా తిట్టి పోస్తుందో అని భయపడిందట ఆ సినిమా యూనిట్.అయినా శ్రీదేవి ఎటువంటి చిరుకోపాన్ని కూడా ప్రదర్శించకుండా ఆ సినిమా యూనిట్ తో కబుర్లు చెపుతూ ఆ నాలుగు గంటలు గడిపేసరికి శ్రీదేవి ది గ్రేట్ అంటూ ఆ సినిమా యూనిట్ ఆమెను ప్రశంసలతో ముంచెత్తి వేసిందని వార్తలు వస్తున్నాయి..
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.