తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్కకు ఎంతో డిమాండ్ ఉందని అందరికీ తెలుసు లేడీ ఓరియంటెడ్ చిత్రమైన అరుందతి, పంచాక్షరి లో సోలోగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అయితే అనుష్క ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణ శేకర్ రూపొందిస్తున్న రుద్రమ దేవి సినిమా ఇప్పుడే సంచలనాలకు తెర లేపింది.
గుణశేఖర్ భారీ బడ్జెట్, భారీ తారాగణం తో అత్యంగ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా వీరనారి రుద్రమదేవి జీవిత కథతో రూపొందుతుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి అయిందనే టాక్ అంతే కాదు ఈ సినిమా వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
విషయం ఏమిటంటే ఈ సినిమా సాటిలైట్ హక్కుల క్రేజీ రేట్స్ కు అమ్ముడయినట్టు తెలిసింది. స్టార్ హీరోలు పవన్ , మహేష్ ల సినిమాలకు తగ్గకుండా ఈ సినిమా హక్కులు ఎనిమిది కోట్లకు పైగా అమ్ముడైనట్టు సమాచారం.
లేడి ఓరియెంటెడ్ సినిమా ఇంత క్రేజీ రేటుకు అమ్ముడవ్వడం ఇదే ప్రధమం. దానికి కారణం అనుష్క గతంలో వచ్చిన మంచి మార్కులే అని టాలీవుడ్ టాక్. మరి ఇప్పుడే ఈ సినిమా ఇంత సంచలనం సృష్టిస్తే ... విడుదలై మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి ?
source:http://www.apherald.com/Movies/ViewArticle/79299/Anushka-Shetty-Anuskha-stills-Anuskha-pictures-Anu/

0 comments:
Post a Comment