Menu


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న సమంత, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లోనూ క్షణం తీరిక లేకుండా సమయాన్ని షూటింగ్ కి కేటాయిస్తుంది. దీంతో సమంత ఫుల్ బిజిగా ఉంటుంది. ప్రస్తుతం సమంత చేతిలో ఏడు చిత్రాలు ఉన్నాయి. వీటిలో నాలుగు చిత్రాలు షూటింగ్ ని జరుపుపకుంటున్నాయి. అలాగే మరో మూడు చిత్రాలకి సంబంధించిన పనులు ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మొత్తంగా సమంత ఫిల్మ్ కెరీర్ వ్యవహారం ఇలా ఉంటే, తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలను కోలీవుడ్ మీడియా బయట పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన మేటర్, కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో సమంత, సిద్ధార్ధ్ ల మధ్య బ్రేక్ అప్ జరిగిందని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓపెన్ గా వినిపిస్తున్న టాక్. ఇదిలా ఉంటే గత కొంత కాలంలో కోలీవుడ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలో సమంత చాలా క్లోజ్ రిలేషన్ని మెయింటెన్ చేస్తుందని అంటున్నారు. సమంత, ఆ బిజినెస్ మేన్ తో అప్పుడప్పుడు కొన్ని ప్రవేట్ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడం జరుగుతుందట. దీంతో సమంత, సిద్ధార్ధ్ ని పూర్తిగా వదిలేసినట్టేనని అంటున్నారు. తాజాగా ఓ రిపోర్టర్ సమంతని, సిద్ధార్ధ్ గురించి ఏమైనా చెప్పమంటే, తను నాకు జస్ట్ ప్రెండ్ మాత్రమే. ప్రెండ్ గురించి అంతకు మించి చెప్పటానికి ఏముందని అని రిపోర్టర్ కి ఝలక్ ఇచ్చింది. మొత్తంగా సమంత సీక్రెట్ గా నడుపుతన్న ఎఫైర్ వ్యవహారం బయటపడిందనే టాక్ ఇప్పుడు కోలీవుడ్ లో వినిసిస్తుంది

0 comments:

Post a Comment

 
Top