బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజు రోజుకి హీరోయిన్స్ తీరు మారిపోతుంది. గతంలో కొత్త సంవత్సరం వస్తుందంటే చాలా ట్రెడిషన్ గా క్యాలెండర్ ఫోజులు ఇచ్చే హీరోయిన్స్, ఇప్పుడు దీనికి పూర్తిగా డిఫ్రెంట్ జోన్ లోకి వెళ్ళిపోయారు. వివరాల్లోకి వెళితే, ప్రముఖ బాలీవుడ్ ఫోటో గ్రాఫర్ దాబూ రత్నానీ ప్రతి ఏటా రూపొందించే 2015 క్యాలెండర్ కోసం హీరోయిన్ విద్యా బాలన్ ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఆమె కేవలం న్యూస్ పేపర్ మాత్రమే అడ్డు పెట్టుకుని హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చారు. ఈ సారి దాబూ రత్నానీ రూపొందించిన క్యాలెండర్లో మొత్తం 24 మంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు.
వీరందరూ ఫోటోషూట్ లో పార్టిసిపెట్ చేస్తామని చెప్పారు. కాని విద్యాబలన్ మాత్రం ప్రత్యేకంగా తనకోసం న్యూడ్ ఫోటో షూట్ ని నిర్వహించాలని కోరిందట. అయితే దాబూ రత్నానీ, న్యూడ్ ఫోటో షూట్ కోసం మరో సమయం కేటయిద్దాం అని చెప్పాడు. కాని విద్యాబాలన్ న్యూ ఇయర్ కోసమే రూపొందించాలని కోరింది. దీంతో దాబు రత్నానీ చేసేదేమి లేక విద్యాబాలన్ పై న్యూడ్ ఫోటో షూట్ ని చేశాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు బిటౌన్ లో హల్ చల్ చేస్తున్నాయి. దాబూ రత్నాని ఫోటో షూట్ లో పాల్గొన్న స్టార్స్ లో...అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, కాజోల్, జాన్ అబ్రహం, అర్జున్ రాంపాల్, రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్, విద్యా బాలన్, వరున్ ధావన్, హృతిక్ రోషన్, బిపాసా బసు, సిద్దార్థ మల్హోత్ర, శ్రద్ధా కపూర్, అలియా భట్, అనుష్క శర్మ, జాక్వలిన్ ఫెర్నాండెజ్, రణవీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ ఉన్నారు.

0 comments:
Post a Comment