బాలీవుడ్ సినిమాల్లో ఈ అడల్డ్ కాంటెంట్ ఎక్కువ పెట్టి తీస్తున్నారు. సినిమా స్టోరీ అదీ ఇదీ అంటూ ఏం లేకున్నా లిప్ లాక్ సీన్లు ఫుల్ బాడీ ఎక్స్ పోజింగ్ సీన్లు, బికినీ సీన్లు విపరీతంగా చూపిస్తు జనాల మతులు పోగొడుతున్నారు. ద్వంద్వ అర్ధాలు వచ్చే డైలాగ్స్ విచ్చల విడి శృంగార సీన్లతో డబ్బులు బాగానే పోగు చేసుకుంటున్నారు.
ఈ మధ్య బాలీవుల్ లో ఫోర్న్ స్టార్ సన్ని లియోన్ పూర్తిగా బరితెగించిన సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.. అసలే ఫోర్న్ స్టార్ సిగ్గూ బిడియాలకు అర్థమేంటో తెలియదు దీంతో ఆమె అందాలు ఏ రేంజ్ లో ఉపయోగించుకోవాలో ఆ రేంజ్ లో ఉపయోగించుకుంటున్నారు బాలీవుడ్ నిర్మాతలు,దర్శకులు.
సన్నీ లియోన్ నటించిన ‘ ఏక్ పహేలీ లీలా’ ఈ ట్రైలర్ లో సన్నీ లియోన్ ముగ్గురు హీరోలతో పీక్ లెవల్లో శృంగారాన్ని నెరిపి సంచలనం సృష్టించింది. ఈ శృంగారం ఏ లెవల్లో ఉందంటే అచ్చం బ్లూ ఫిలిం లా ఉంది . సన్నీ ఇంతగా రెచ్చిపోవడంతో ఇప్పటికే కోటి మందికి పైగా ఈ ట్రైలర్ ని చూసారు . ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక అప్పుడు ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/80265/Sunny-Leone-Ek-Paheli-Leela-Bollywood-bollywood-ne/
0 comments:
Post a Comment