Menu

lovelyKajal-Agarwal-images
అందమైన పక్షులను ఇష్టపడని వారు ఉండరు. అయితే పక్షులు రెక్కలు టపటప లాడిస్తే కాజల్ గుండె అదిరి పోతుందట. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఈ మధ్య కొన్ని పావురాలు ఆమె భయాన్ని పోగొట్టాయని ఆమె చెపుతోంది.

దీనికి కారణం రజినీకాంత్ అల్లుడు ధనుష్ అని కూడా చెపుతోంది. ఈమధ్య ధనుష్ తో నటిస్తున్న ఒక తమిళ సినిమాలో పక్షులకు సంబంధించిన అనేక సన్నివేశాలు ఉండటంతో ఆ సన్నివేశాలలో తాను నటించలేనని తనకు పక్షుల రెక్కలు చూస్తే భయం అంటూ బెదిరి పోయిందట కాజల్.

జూనియర్ తో ప్రస్తుతం ‘టెంపర్’ లో నటిస్తున్న కాజల్ కుక్కలకు క్రాసింగ్ చేస్తూ ఉంటే, ధనుష్ కాజల్ ను పక్షుల పక్కకు చేరుస్తున్నాడు. ఏది ఏమైనా కాజల్ అన్ని విషయాల పక్షుల, కుక్కల ప్రేమికురాలిగా మారిపోయింది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/77673/KAJAL-FEAR-ABOUT-BIRDS/

0 comments:

Post a Comment

Top