సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన స్టార్ డం ని సంపాదించుకున్న హీరోయిన్ శ్రేయ. శ్రేయ ఇప్పటి ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలను చేజిక్కించుకుంటూనే ఉంది. ఓ వైపు యంగ్ హీరోయిన్స్, వారి సత్తాని చాటుతుంటే, సీనియర్ హీరోయిన్స్ కి మాత్రం అవకాశాలు లేకుండా కాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాని ఇది అందరి విషయంలో కాదని నిరూపిస్తుంది శ్రేయ.
శ్రేయ తాజాగా నటించిన గోపాల గోపాల మూవీలో వెంకటేష్ సరసన నటించి, టాలీవుడ్ ద్రుష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తమిళంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని శ్రేయ సంపాందించుకుంది. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. ఇదిలా ఉంటే శ్రేయ వెరీ రీసెంట్ గా తన ఫేస్ లోని ఓ భాగానికి సర్జరీ చేయించుకున్నట్టుగా కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.
తను నవ్వితే, తన ముఖానికే అందం వస్తుంది. అంత అందంగా నవ్వగలిగే లిప్స్ ని, శ్రేయ సర్జరీ చేయించుకున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. లోయర్ లిప్ ని మరింత షార్ప్ గా ఉండే విధంగా శ్రేయ సర్జరీ చేయించుకుందట. తన తాజా ఫోటోలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది.
అయితే తక్కువ ఫిల్మ్ ఆఫర్స్ ని పొందుతున్న శ్రేయ, ఈ సమయంలో ఇలాంటి సర్జరీలు చేయించుకోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. సన్నిహితుల వద్ద సలహాలు తీసుకున్న తరువాతనే శ్రేయ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/77569/SRREYA-SARAN-TOLLYWOOD-SREYA-HOT-SREYA-FILMS-SREYA/
0 comments:
Post a Comment