Home
»
Allu Arjuna
»
Lateset Telugu Movie Gossips
»
Movie Gossips
»
Sekhar Kammula
»
Telugu Movie News
» అల్లు అర్జున్ తో శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్నాడట ?
తీసినవి తక్కువ సినిమాలే అయినా కానీ తనదైన ముద్ర వేసి, తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అతని సినిమాలకి గ్యారెంటీ ఆడియన్స్ ఉన్నారు. మోస్ట్ ఒరిజినల్ డైరెక్టర్ అనిపించుకున్న శేఖర్ కమ్ముల 'అనామిక'తో రీమేక్ చేసి ఫెయిలయ్యాడు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'అనామిక' తన స్థాయికి చిత్రాలు కాదనిపించడంతో శేఖర్ కమ్ముల కొంతకాలంగా కనిపించడం లేదు. తన మార్కు సినిమా తీయడానికి శేఖర్ కమ్ముల ఒక కథ సిద్ధం చేస్తున్నాడు. అందుకే అతను బయట తిరగకుండా పూర్తి సమయం కథకే కేటాయిస్తున్నాడట.
ఈ స్టోరీ లైన్‌ని అల్లు అర్జున్‌కి వినిపించాడని, అతను వినగానే అద్భుతంగా ఉందని చెప్పాడని, కమ్ముల డైరెక్షన్‌లో నటించడానికి సిద్ధమంటున్నాడని వార్తలు వస్తున్నాయి. శేఖర్ కమ్ములకి ఇంతవరకు స్టార్ హీరోలతో చేసిన అనుభవం లేదు. స్టార్ హీరోలకి దూరంగా తనదైన శైలిలో సినిమాలు తీసే శేఖర్ స్టార్స్‌ని అప్రోచ్ అయ్యాడు కానీ వారికి కాన్ఫిడెన్స్ కలిగించలేకపోయాడు. మరి అల్లు అర్జున్‌తో అయినా అతని సినిమా మెటీరియలైజ్ అయితే మిగిలిన స్టార్స్‌కి కూడా నమ్మకం కలిగించే సినిమా తీయగలడో లేదో?
source:http://telugu.gulte.com/tmovienews/8040/Allu-Arjun-in-Sekhar-Kammula-Direction
Related Posts
పవన్ చరణ్ ల మధ్య ఊహకందని ట్విస్ట్ !
02 Mar 20150టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ వేగంగా సినిమాలలో నటించకపోతున్నా రోజురోజుకీ మీడియా వార్తలలో మటుకు అత్...Read more »
- 02 Mar 20150
ఆ ఇద్దరు సినిమా తీస్తే సూపర్ హిట్టే.. ఇందులో ఏమాత్రం అనుమానమే ఉండదు. మరి ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే......Read more »
ఫోటో ఫీచర్ : సిసలైన బాహుబలి..!
02 Mar 20150గుర్రపు స్వారీ చేస్తూ మాంచి ఫోజు ఇచ్చి చూస్తున్న ఈ హీరో ఎవరు అనుకుంటున్నారా అదే నండీ మన మగదీర, బా...Read more »
షాకింగ్ గా మారిన వర్మ అరెస్టు !
02 Mar 20150సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ తాను అరెస్టు అయ్యాను అంటూ తన ట్విటర్ లో పెట్టిన ఫోటో నిన్న దేశవ్యా...Read more »
పవన్ ముందడుగు ఎవరికి చెక్ ?
02 Mar 20150ఈరోజు పవన్ కళ్యాణ్ తుళ్ళూరు ప్రాంతంలో పర్యటిస్తున్నట్లుగా ఒక ప్రముఖ ఛానల్ కొద్ది సేపటి క్రితం బ్ర...Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.