టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఏ విధమైన ఓవర్ కాన్ఫిడెంట్ లేకుండా తన లక్ ని పరీక్షించుకుందామని ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రిన హీరో సంపూర్ణేష్ బాబు. ప్రతి హీరో డెబ్యూ ఫిల్మ్ తోనే తన కంటూ ఓ టాగ్ లైన్ తగిలించుకుంటాడు. అలాగే సంపూర్ణేష్ సైతం తనకంటూ ఓ బిరుదుని తగిలించుకొని, బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లో సంచలనాలని క్రియేట్ చేస్తున్నాడు. తను తీసిన మొదటి మూవీ ‘హృదయ కాలేయం’ లాంటి సూపర్ హిట్ చిత్రంతో సంచలనం సాధించిన హీరోగా, సంపూర్నేష్ బాబు తెలుగు సినీ ప్రేక్షకులు మరచిపోలోని రీతిలో సక్సెస్ ని సాధించాడు.
ప్రస్తుతం సంపూర్నేష్ బాబు హీరోగా, సి.హెచ్.శివరామ కృష్ణ దర్శకత్వం ఓ అప్ కమింగ్ ఫిల్మ్ తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి www.వైరస్.Com అనే టైటిల్ ఖరారు చేశారు. బి వేర్ అనేది కాప్షన్. హీరో సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ… ఈ చిత్రంలో నేను ఇప్పటివరకు నటించని వెరైటీ పాత్రలో నటిస్తున్నాను. నాకు సరికొత్త ఇమేజ్ తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.
అయితే ఈ మూవీకి సంపూర్నేష్ బాబు తన రెమ్యునరేషన్ ని 20 శాతం పెంచుకున్నాడని అంటున్నారు. సంపూర్నేష్ బాబుకి మినిమం బాక్సాపీస్ మార్కెట్ లేకున్నప్పటికీ, తన పేరుతో వచ్చిన క్రేజ్ కారణంగా, తన సెకెండ్ ఫిల్మ్ గ్యారెంటీగా సక్సెస్ సాధిస్తుందని, అందుకే తను రెమ్యునరేషన్ పెంచుకున్నట్టు తెలియజేశాడు.

0 comments:
Post a Comment