మొన్న రాత్రి రవితేజా తన పుట్టినరోజు సందర్భంగా తన సన్నిహితుల కోసం ఒక భారీ పార్టీని హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీకి రవితేజ సన్నిహితులు రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, బ్రహ్మాజీ, హరీష్ శంకర్, సునీల్, మంచు లక్ష్మి, మంచు మనోజ్ లు హాజరై రవితేజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. అయితే ఈ పార్టీకి అనుకోని అతిధిగా కోలీవుడ్ బ్యూటీ నయనతార రావడమే కాకుండా ఆ పార్టీ పూర్తి అయ్యే వరకు అందరితో సందడి చేయడం చాలమందిని ఆశ్చర్య పరిచింది.
భాగ్యనరంలో ఇంకా ప్రారంభం కాని ఒక ప్రముఖ రెస్టారెంట్ లో ఈ భారీ పార్టీ ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీలకు అదేవిధంగా టాలీవుడ్ సినిమా రంగానికి దూరంగా ఉండే నయనతార ఈ పార్టీకి ప్రత్యేకంగా రావడం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.
ఈమధ్య కాలంలో జీవితం పై విరక్తి కలిగి పెళ్లిని కూడా చేసుకోకుండా ఒక యోగిగా మారిపోదామనుకుంటున్న నయనతార ఇలా అందర్నీ ఆశ్చర్య పరుస్తూ తిరిగి యూటర్న్ తీసుకుని ఇలా పార్టీలలో సందడి చేయడం బట్టి తిరిగి నయనతారకు టాలీవుడ్ పైనా అదేవిధంగా ప్రేమ, పెళ్ళి పైనా మోజు కలిగిందా? అనే అనుమానం వస్తుంది.
అందుకే కాబోలు బాలకృష్ణతో నయనతార ఒక కొత్త సినిమా ఒప్పుకుంది అనే ప్రచారం జరుగుతోంది. ఏది ఎలా ఉన్నా రవితేజ పుట్టినరోజు పార్టీ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/77274/NAYANATAARA-MIDNIGHT-HUNGAAMA-AT-RAVITEJA-BIRTHDAY-PARTY/

0 comments:
Post a Comment