అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఒక నాటి హీరోయిన్ సుకన్య ఈ పాత్రకు ఫైనల్ కావడం అందరికీ షాక్ ఇచ్చింది. గతంలో ఈ పాత్రకు ఒక నాటి హీరోయిన్ గ్రేసి సింగ్ పేరు వినిపించినా చివరకు ఈ అవకాశం సుకన్య కు దక్కడం వెనుక కారణం జగపతి బాబు అని టాక్
ఈ సినిమా లో జగపతి బాబు మహేష్ బాబు తండ్రి గా పాత్ర పోషిస్తున్న సందర్భoలో ఒకప్పుడు జగపతి బాబు పక్కన హీరోయిన్ గా నటించిన సుకన్య ఈ సినిమాలో కూడా జగపతి బాబు భార్యగా కనిపిస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ ఎంపిక జరిగింది అని అంటున్నారు.
కారణాలు ఏమి అయినా సుకన్యకు బంపర్ ఆఫర్ తగిలింది అనుకోవాలి. ఇప్పటికే టాలీవుడ్ లో పెరిగి పోతున్న గ్లామర్ అమ్మల లిస్టులో సుకన్య ఎంత కాలం నిలబడగలుగు తుందో చూడాలి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ రకరకాల కారణాలతో ఆలస్యం అవుతూ ఉండటంతో ఈ సినిమా సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నట్లు టాక్.
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.