టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్ సమంత. గత కొంత కాలంగా భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతతో సమంత పౌరుషంగా మాట్లాడినట్టు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్స్ తెలుపుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, చిత్రాలు విజయం సాదిస్తున్నపుడు అధిక పారితోషికం డిమాండ్ చేస్తే తప్పేంటి అంటోంది సమంత. కత్తి చిత్రంతో హిట్ కథనాయకిగా పేరు తెచ్చుకున్న సమంతకు తెలుగులోను మంచి క్రేజ్ ఉంది. ఇటీవల ఒక తెలుగు చిత్రం కోసం కోటిన్నర పారితోషికాన్ని డిమాండ్ చేసి, ఆ చిత్ర నిర్మాతకు ముచ్చెమటలు పట్టించింది.
ఇదిలా ఉంటే సమంత ఈ విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకుంటుంది. నా గ్లామర్ కి డిమాండ్ ఉంది కాబట్టే, రెమ్యునరేషన్ ని పెంచుతున్నాను అంటూ నిర్మాతల వద్ద బాహాటంగా చెబుతుంది. గతంలో ఇచ్చిన కాల్షీట్స్ కి కూడ ప్రస్తుతం నిర్మాతలపై అధిక రెమ్యునరేషన్ ని ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. దీంతో సమంత వ్యవహారం నిర్మాతలకి తలనొప్పిగా మారిందంటున్నారు.
కొంత మంది నిర్మాతలు అయితే, ఇలాంటివి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కామన్ అంటూ అంతగా పెట్టించుకోవడంలదు. మొత్తంగా, తమ చిత్రాలు విజయవంతం అవుతున్నప్పుడు అధిక పారితోషికం డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదని పేర్కొంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79146/Samantha-tollywood-vikram-dhanush-kollywood-telguu/

0 comments:
Post a Comment