Menu


విరాఠ్‌ కోహ్లీతో లవ్‌ అఫైర్‌ వల్ల అనుష్క శర్మ అంటే అదొక్కటే గుర్తొస్తుంది కానీ.. కోహ్లీ యవ్వారం లేక ముందు అనుష్క అంటే సూపర్‌ హాట్‌ ఫోజులు కళ్లముందు మెదిలేవి. 'ఎన్‌ఎచ్‌ 10' సినిమాతో నిర్మాతగా మారిన అనుష్క తనకి ఉన్న బాక్సాఫీస్‌ రేంజ్‌ ఏంటనేది కూడా చాటుకోబోతోంది. తనే ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ట్రెయిలర్‌ ఇప్పటికే సూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రంలో అనుష్క యాక్షన్‌ హీరోయిన్‌గా కనిపించినా ఆమె గ్లామర్‌ ఫాన్స్‌కి ఎలాంటి డిజప్పాయింట్‌మెంట్‌ ఉండదట. అనుష్క నుంచి ఏం ఆశిస్తారో అన్నీ ఇందులో ఉండేలా జాగ్రత్త పడిందట. కానీ అనుష్క అలా కొద్ది కొద్దిగా కవ్వించడం కాకుండా ఇదిగో ఇలా రెచ్చిపోతే చూడాలని ఆమె దాసులు పడిగాపులు పడుతున్నారు. మరి ఈ రేంజ్‌ స్పైసీ షో ఎప్పుడిస్తావ్‌ అనుష్కా? 

source:http://telugu.gulte.com/tmovienews/8523/Anushka-Sharma-Hot-still-in-NH10

0 comments:

Post a Comment

 
Top